Surprise Me!

Sye Raa Narasimhaa Reddy Collection Report || తగ్గేదే లేదనట్లుగా సైరా జైత్రయాత్ర

2019-10-11 1 Dailymotion

JAI JAI RAA NARSIMHA REDDY.SUBBIRAMI REDDY APPRECIATION MEET.
#SyeRaaNarsimhaReddy
#MegastarChiranjeevi
#Ramcharan
#Tamannaah
#Subbiramireddy
#AnushkaShetty
#JagapatiBabu
#Paruchuribrothers
#SyeRaa
#SyeRaaUSA
#SyeRaaSensation
#SurenderReddy
#Rathnavelu
#konidelapro
#SyeRaaNarasimhaaReddyCollections
#syeraacollections

ప్రపంచ వ్యాప్తంగా సైరా నరసింహా రెడ్డి జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా దేశ విదేశాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి అభినయం మెగా అభిమానులను ఫిదా చేస్తోంది. తొలి రోజే వసూళ్ల పరంపర మొదలు పెట్టిన ఉయ్యాలవాడ వీరుడు నేటికీ ఏ మాత్రం తగ్గడం లేదు.

Buy Now on CodeCanyon